ఉప్పునూతల మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పంచాయతి కేంద్రము. మండలంలో ఇది పెద్ద గ్రామము. గ్రామ భౌగోళిక విస్తీర్ణం 813 హెక్టార్లు. 1987లో మండల తొలి ఎంపీపీగా ఈ గ్రామానికి చెందిన కట్టా జనార్థన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన 4 సార్లు గ్రామ సర్పంచిగా పనిచేశారు.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4988. ఇందులో పురుషులు 2538, మహిళలు 2450. గృహాల సంఖ్య 1056. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 6205. ఇందులో పురుషులు 3155, మహిళలు 3050. గృహాల సంఖ్య 1341. అక్షరాస్యత శాతం 45.04%. గ్రామకోడ్ సంఖ్య 575673. చరిత్ర:
రాజకీయాలు: 2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సి.యాదమ్మ ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: గ్రామంలో రెండు మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలు, ఒక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నాయి. రంగంపేట, కొత్తరాంనగర్, గట్టుమీదితండా, దేవదారికుంట తండా, గట్టుకాడిపల్లి లలో ప్రాథమిక పాఠశాలలున్నాయి.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
5, ఫిబ్రవరి 2014, బుధవారం
ఉప్పునూతల (Uppunuthala)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి