19, ఏప్రిల్ 2014, శనివారం

చకిలం శ్రీనివాసరావు (Chakilam Srinivasa Rao)

చకిలం శ్రీనివాసరావు
జననంఫిబ్రవరి 22, 1922
స్వస్థలంవేములపల్లి (నల్గొండ జిల్లా)
పదవులు3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపి,
మరణంజూలై 3, 1996
చకిలం శ్రీనివాసరావు నల్గొండ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 22 ఫిబ్రవరి, 1922న వేములపల్లి గ్రామంలో జన్మించిన శ్రీనివాసరావు లోకసభ సభ్యుడిగా, డిసిసి అధ్యక్షుడిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. జూలై 3, 1996న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
శ్రీనివాసరావు 1967, 1972లలో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరియు 1983లో మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1978లో మిర్యాల గూడ నుంచి జనతాపార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన గుత్తా మోహన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1982-89 కాలంలో నల్గొండ డిసిసి అధ్యక్షులుగా, 1986-88 కాలంలో పిసిసి సభ్యులుగా వ్యవహరించారు. 1989లో నల్గొండ లోకసభ నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికైనారు.


విభాగాలు: నల్గొండ జిల్లా రాజకీయ నాయకులు, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం, వేములపల్లి మండలము, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గం, 4వ శాసనసభ సభ్యులు, 5వ శాసనసభ సభ్యులు, 7వ శాసనసభ సభ్యులు, 9వ లోకసభ సభ్యులు, 1922లో జన్మించినవారు, 1996లో మరణించినవారు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక