5, ఏప్రిల్ 2014, శనివారం

స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం (Station Ghanpur Assembly Constituency)

స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 5 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • స్టేషన్ ఘన్‌పూర్,
  • ధర్మసాగర్,
  • రఘునాథ్‌పల్లె,
  • లింగాలఘన్‌పూర్,
  • జఫర్‌ఘఢ్,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 జి.విజయరామారావు తెరాస

2008* కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ

2009 టి.రాజయ్య కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ
2012* టి.రాజయ్య తెరాస కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ
2014 టి.రాజయ్య తెరాస జి.విజయరామారావు కాంగ్రెస్ పార్టీ
2018 టి.రాజయ్య తెరాస ఇందిరా సింగాపురం కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.రాజయ్య తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరిపై 11210 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.మారిన రాజకీయ పరిస్థితులలో రాజయ్య పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో 2012లో ఉప ఎన్నికలు జరిగాయి.

2012 ఉప ఎన్నికలు:
2012 ఉప ఎన్నికలో టి.రాజయ్య తెరాస తరఫున పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ కడియం శ్రీహరి పోటీచేశారు. టి.రాజయ్య మరోసారి శ్రీహరిపై విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన సిటింగ్ ఎమ్మెల్యే టి.రాజయ్య తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుగ్యాల శ్రీనివాసరావుపై 4313 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున తాటికొండ రాజయ్య, భాజపా తరఫున పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన సింగాపూర్ ఇందిర పోటీచేశారు. తెరాసకు చెందిన తాటికొండ రాజయ్య తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందిరా సింగాపురం పై 35790 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: వరంగల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, వరంగల్ లోకసభ నియోజకవర్గం, స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం,

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక