5, ఏప్రిల్ 2014, శనివారం

రోహిణి (Rohini)

జస్టిస్ రోహిణి
జననంఏప్రిల్ 14, 1955
స్వస్థలంవిశాఖపట్టణం
రంగంన్యాయవాది
పదవులుఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి,
జస్టిస్ రోహిణి ఏప్రిల్ 14, 1955న విశాఖపట్టణంలో జన్మించారు. 1976లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందినారు. 1980లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. హైకోర్టు, పరిపాలన ట్రిబ్యునల్ న్యాయవాదిగా పనిచేసి, 1995-2001 కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా కేసులను పర్యవేక్షించారు. 2001లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2002లో హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా, 2014 ఏప్రిల్ 11న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనారు.





విభాగాలు: విశాఖపట్టణం జిల్లా ప్రముఖులు, 1955లో జన్మించినవారు, విశాఖపట్టణం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక