27, మే 2014, మంగళవారం

ఆల వెంకటేశ్వర రెడ్డి (Ala Venkateshwar Reddy)

ఆల వెంకటేశ్వర రెడ్డి
జననం
స్వస్థలంఅన్నాసాగర్
పదవులుఎమ్మెల్యే
నియోజకవర్గందేవరకద్ర అ/ని,
ఆల వెంకటేశ్వర రెడ్డి పాలమూరు జిల్లా భూత్పూరు మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందినవారు. సివిల్ ఇంజనీరింగ్ అభ్యసించి ప్రారంభంలో సివిల్ కాంట్రాక్టరుగా పనిచేశారు. తండ్రి వారసత్వంతో రాజకీయాలలో ప్రవేశించారు. 2014లో దేవరకద్ర నుంచి శాసనసభకు ఎన్నికైనారు.

రాజకీయ ప్రస్థానం:
కాంట్రాక్టరుగా పనిచేస్తూ తండ్రి వారసత్వంతో 2002లో తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రవేశం చేశారు. 2006లో జడ్పీటీసిగా ఎన్నికైనారు. 2011-13 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2014 శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించి తొలి సారి శాసనసభలో ప్రవేశించారు.

కుటుంబం:
వెంకటేశ్వర్ రెడ్డి తండ్రి రఘుపతిరెడ్డి కూడా రాజకీయ నాయకుడు. రఘుపతి రెడ్డి సర్పంచిగా, సమితి అధ్యక్షుడిగా, జడ్పీటీసిగా పనిచేశారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, భూత్పూరు మండలము, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక