28, మే 2014, బుధవారం

గువ్వల బాలరాజ్ (Guvvala Balraj)

గువ్వల బాలరాజ్
జననం30 జూన్, 1977
స్వస్థలంపోల్కెపహాడ్‌
పదవులుఎమ్మెల్యే
నియోజకవర్గంఅచ్చంపేట అ/ని,
గువ్వల బాలరాజ్ పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 30 జూన్, 1977న గోపాలపేట మండలం పోల్కెపహాడ్‌లో జన్మించిన బాలరాజ్ బి.ఎ., ఎల్.ఎల్.బి. వరకు అభ్యసించి హైదరాబాదులో వ్యాపారం ప్రారంభించారు. 2007లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. 2009లో మహాకూతమిలో భాగంగా తెరాస తరఫున నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి మంద జగన్నాథం చేతిలో పరాజయం చెందారు. 2014లో అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెరాస తరఫున పోటీచేసి విజయం సాధించారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, గోపాలపేట మండలం, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం, 14వ శాసనసభ సభ్యులు, 1977లో జన్మించినవారు, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక