24, మే 2014, శనివారం

దాసరి మనోహర్ రెడ్డి (Dasari Manohar Reddy)

దాసరి మనోహర్ రెడ్డి
జననం
ఫిబ్రవరి 25, 1954
స్వస్థలంకాసులపల్లి (పెద్దపల్లి  జిల్లా)
పదవులుపెద్దపల్లి ఎమ్మెల్యే (2014- )
దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కు చెందిన రాజకీయ నాయకుడు మరియు ఉద్యమకారుడు, విద్యాసంస్థల అధినేత. ఈయన ఫిబ్రవరి 25, 1954న పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రాంఅంలో జన్మించారు. మలి విడత తెలంగాణ ఉద్యమం సమయంలో చురుకుగా పాల్గొన్నారు.. మనోహర్ రెడ్డి ఎంఏ, బీఈడి వరకు అభ్యసించి ప్రారంభంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత  ట్రినిటి విద్యాసంస్థతో సహా పలు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహిస్తున్నారు. 2009-11 కాలంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించారు. 2014 శాసనసభ ఎన్నికలలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెరాస పోటీచేసి విజయం సాధించారు. 2018లో రెండోసారి కూడా విజయం సాధించి తెలంగాణ శాసనసభ పబ్లిక్ అక్కౌంట్స్ కమిటి సభ్యుడిగా నియమితులైనారు.
 



విభాగాలు: పెద్దపల్లి జిల్లా రాజకీయ నాయకులు, పెద్దపల్లి మండలము, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, 14వ శాసనసభ సభ్యులు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక