ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది గుంటూరు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 212.
గెలుపొందిన అభ్యర్థులు
2012 ఉప ఎన్నికలు:
2012 జూన్ లో జరిగిన ఉప ఎన్నికలో వైకాపా తరఫున పోటీచేసిన మేకతోట సుచరిత తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుకూరి వీరయ్యపై 16781 మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 213228 ఓట్లలో 179662 పోల్ కాగా అందులో వైకాపాకు 87742 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 70961 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 15949 ఓట్లతో ధరావత్తు కోల్పోయి 3వ స్థానంలో నిలిచారు. 2014 ఎన్నికలు: 2014 ఎన్నికల్లఓ ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన రావెల కిశోర్ బాబు తన సమీప ప్రత్యర్థి, మేకతోటి సుచరితపై 7452 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2019 ఎన్నికలు: 2019 ఎన్నికలలో వైకాపాకు చెందిన మేకతోటి సుచరిత తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన డొక్కా మాణిక్య అరప్రసాద్ పై 7398 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి మూడోసారి శాససభలో ప్రవేశించారు. జూన్ 8, 2019న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
= = = = =
|
5, మే 2014, సోమవారం
ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం (Pattipadu Assembly Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
Which niozakavargam of gortnla
రిప్లయితొలగించండి