8, జూన్ 2019, శనివారం

మేకతోటి సుచరిత (Mekatoti Sucharita)

స్వస్థలంఫిరంగిపురం
పదవులుజడ్పీటీసి, 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి,
నియోజకవర్గంప్రత్తిపాడు


ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలైన మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందినవారు. 2006లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఫిరంగిపురం జడ్పీటీసిగా ఎన్నికయ్యారు.

2009లో ప్రత్తిపాడు నుంచి శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. 2012లో వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి జగన్ వైపు వెళ్ళారు. 2012 ఉప ఎన్నికలలో విజయం సాధించారు. 2014లో తెలుగుదేశం పార్టీకి చెందిన రావెల కిశోర్ బాబు చేతిలో పరాజయం పొందారు.

2019లో ప్రత్తిపాడు నుంచే వైకాపా తరఫున పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డొక్కా మాణుక్య వరప్రసాద్ పై విజయం సాధించారు. జూన్ 8, 2019న వైఎస్ జగన్ కేబినేట్‌లో కీలకమైన హోంశాఖ మంత్రిని పొందారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక