టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 122. నియోజకవర్గం పరిధిలో 4 మండలాలున్నాయి.
నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
గెలుపొందిన అభ్యర్థులు
2004 ఎన్నికలు:
2004లో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌతు శ్యాంసుందర్ శివాజీ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన జుట్టు జగన్నాయకులుపై 11150 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. శ్యాంసుందర్‌కు 53668 ఓట్లు రాగా, జగన్నయకులకు 42518 ఓట్లు లభించాయి. 2009 ఎన్నికలు: 2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొర్ల రేవతీపతి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.అచ్చంనాయుడుపై 1893 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి 47513 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 45620 ఓట్లు, ప్రజారాజ్యం పార్టీకి 36276 ఓట్లు లభించాయి. ఫలితాలు ప్రకటించిన కొద్దిరోజులకే ప్రమాణస్వీకారం చేయకముందే జూన్ 2, 2009న రేవతీపతి మరణించారు. 2009 ఉప ఎన్నికలు: కొర్ల రేవతీపతి మరణించడంతో సెప్టెంబరు 10, 2009న జరిగిన ఉప ఎన్నికలలో రేవతీపతి భార్య కొర్ల భారతి కాంగ్రెస్ తరఫున పోటీచేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు అచ్చెంనాయుడుపై 7173 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీ, లోక్‌సత్తా పార్టీలు డిపాజిట్ కోల్పోయారు. మొత్తం 133041 ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్ పార్టీకి 59250, తెలుగుదేశం పార్టీకి 52077, ప్రజారాజ్యం పార్టీకి 17858, లోక్‌సత్తా పార్టీకి 1277 ఓట్లు లభించాయి. 2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు అచ్చెన్నాయుడు తన సమీప ప్రత్యర్థి వైకాపాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్‌పై 8387 ఓట్ల మెజారిటితో గెలుపొందినారు.
= = = = =
|
3, మే 2014, శనివారం
టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం (Tekkali Assembly Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి