20, జూన్ 2014, శుక్రవారం

బలరాం నాయక్ (Balaram Naik)

బలరాం నాయక్
జననం
స్వస్థలం
పదవులుఎమ్మెల్సీ
బలరాం నాయక్ హైదరాబాదు నగరానికి చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచే ఆ పార్టీలో ఉన్నారు. 2004లో కె.చంద్రశేఖర్ రావు కేంద్ర కార్మిక మంత్రి అయ్యాక రాష్ట్ర బీడీ వర్కర్స్ సంక్షేమనిధి రాష్ట్ర అడ్వైజరీ కమిటి చైర్మెన్‌గా రాములునాయక్ నియమించబడ్డారు. 2009లో ఆదిలాబాదు జిల్లా బోథ్ స్థానం సీటును ఆశించిననూ పొత్తులో భాగంగా తెదేపాకు వెళ్ళింది. అనంతరం తెరాస పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులయ్యారు. 2009 నుంచి బోథ్ నియోజకవర్గం ఇంచార్జిగా వ్యవహరించిననూ 2014లో కూడా పార్టీ టికెట్ లభించలేదు. 2014, జూన్ 20న గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవి లభించింది.

విభాగాలు: హైదరాబాదు జిల్లా రాజకీయ నాయకులు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక