20, జూన్ 2014, శుక్రవారం

తెలంగాణ వార్తలు-2009 (Telangana News-2009)

తెలంగాణ వార్తలు-2009 (Telangana News-2009)

ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2009అంతర్జాతీయ వార్తలు-2009, అంతర్జాతీయ వార్తలు-2009క్రీడావార్తలు-2009,


  • 2009, మార్చి 14: నల్గొండ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.
  • 2009, మార్చి 22: తెలుగు సినిమా నటుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు మరణించారు.
  • 2009, మే 28: ఆంధ్ర ప్రదేశ్ మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ప్రమాణస్వీకారం.
  • 2009, జూన్ 16: కాకతీయ విశ్వవిద్యాలయానికి ఏ గ్రేడు గుర్తింపు లభించింది.
  • 2009, జూలై 7: రాష్ట్ర మాజీ మంత్రి, ఆదిలాబాదు జిల్లా నేత గొడం రామారావు మరణించారు.
  • 2009, ఆగష్టు 10: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు హైదరాబాదులో ప్రారంభమయ్యాయి.
  • 2009, అక్టోబరు 2: తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మంత్రాలయంలతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.
  • 2009, అక్టోబరు 19: భారతదేశంలోనే అతిపొడవైన ఫ్లైఓవర్ హైదరాబాదులో ప్రారంభమైనది.
  • 2009, నవంబరు 27: గ్రేటర్ హైదరాబాదు కార్పోరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా అవతరించినది.
  • 2009, డిసెంబరు 5: గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ మేయర్‌గా బండ కార్తీక్ రెడ్డి నియమించబడ్డారు.
  • 2009, డిసెంబరు 10: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం సుముఖం వ్యక్తం చేసింది.
  • 2009, డిసెంబరు 11: రాష్ట్ర మాజీ మంత్రి, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు పులి వీరన్న మరణించారు.
ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు--2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 20082010, 2011,  2012, 2013, 2014,


విభాగాలు: తెలంగాణ వార్తలు, 2009,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక