ప్రముఖ రచయిత్రిగా పేరుపొందిన అమృతాప్రీతం ఆగస్టు 31, 1919న ఇప్పటి పంజాబ్ రాష్ట్రంలోని గుజ్రన్‌వాలాలో జన్మించారు. ఈమె అసలు పేరు అమృత్ కౌర్. పంజాబీ, హిందీ భాషలలో ఈమె రచనలు ప్రక్యాతి చెందడమే కాకుండా పలు పురస్కారాలు పొందాయి. 20వ శతాబ్దిలో ప్రముఖ భారతీయ మహిళా రచయితలలో ప్రసిద్ధులైన అమృతాప్రీతం 6 దశాబ్దాల కాలం పాటు రచనారంగంలో కృషిచేసి సుమారు 100 పుస్తకాలను రచించారు. ఈమె రచనలు పలు భారతీయ మరియు విదేశీ భాషలలో అనువదించబడ్డాయి. అమృతాప్రీతం అక్టోబరు 31, 2005న మరణించారు.
1950లో అమృతాప్రీతం రచించిన పింజర్ (అస్థిపంజరం) నవల 2003లో ఇదే పేరుతో సినిమాగా తీయబడింది. సునేహె (సమాచారం) నవలకై సాహిస్త్య బహుమతి అవార్డు పొందారు. ఈ అవార్డు పొందినవారిలో ఈమె తొలి మహిళగా గుర్తింపు పొందరు. 1981లో కాగజ్ సే కాన్వాస్ నవలకై జ్ఞాన్‌పీఠ్ అవార్డు పొందారు. భారతప్రభుత్వం చే పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులను కూడా స్వీకరించారు.
= = = = =
|
6, జులై 2014, ఆదివారం
అమృతాప్రీతం (Amrita Pritam)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి