21, ఆగస్టు 2014, గురువారం

కాలరేఖ 1950 (Timeline 1950)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • జనవరి 26: హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎం కె వెల్లోడి భారత ప్రభుత్వముచే నియమించబడ్డాడు.
ఆంధ్రప్రదేశ్
  • ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మించారు.
  • జూలై 14: ప్రముఖ వ్యాపారవేత్త గ్రంధి మల్లికార్జున రావు జన్మించారు.
  • ఆగష్టు 9: ప్రముఖ తెలుగు హాస్యనటుడు సుత్తివేలు జన్మించారు.
  • సెప్టెంబర్ 17: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి జన్మించారు.
భారతదేశము
  • జనవరి 24: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.
  • జనవరి 25: భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.
  • జనవరి 26: భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
  • జనవరి 26: భారత తొలి రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ అధికారంలోకి వచ్చారు.
  • అక్టోబర్ 26: మదర్ తెరెసా కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించింది.
  • డిసెంబర్ 5: హిందూ జాతీయవాద నాయకుడు, తత్వవేత్త, యోగి అరవింద ఘోష్ మరణించారు.
  • డిసెంబరు 12: సినీనటుడు రజినీకాంత్ జన్మించారు.
  • డిసెంబర్ 15: భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఉక్కుమనిషిగా పేరుపొందిన సర్దార్ వల్లభాయి పటేల్ మరణించారు.
ప్రపంచము
  • జనవరి 8: ఆర్థికవేత్త జోసెఫ్ షుంపీటర్ మరణించారు.
  • జనవరి 21: బ్రిటీష్ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణించారు.
  • నవంబరు 7: నేపాల్ రాజుగా జ్ఞానేంద్ర పదవిలోకి వచ్చారు.
క్రీడలు
  • జూన్ 24: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు బ్రెజిల్ లో ప్రారంభమయ్యాయి.
  • సెప్టెంబర్ 24: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మోహిందర్ అమర్‌నాథ్ జన్మించారు.
అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక