22, ఆగస్టు 2014, శుక్రవారం

కాలరేఖ 1952 (Timeline 1952)


కాలరేఖ 1952 (Timeline 1952)
  • ఫిబ్రవరి 14: భారతీయ జనతా పార్టీ ప్రముఖ మహిళా నాయకురాలు సుష్మాస్వరాజ్ జన్మించారు.
  • మార్చి 7: వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్ జన్మించాడు
  • మార్చి 19: తెలుగు సినిమా నటుడు మోహన్ బాబు జన్మించారు.
  • మే 15: భారతదేశ మొట్టమొదటి లోక్‌సభ స్పీకర్‌గా గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ పదవిని స్వీకరించారు
  • జూన్ 22: విశాలాంధ్ర తెలుగు దినపత్రిక ప్రారంభమైంది
  • జూలై 19: 15వ వేసవి ఒలింపిక్ క్రీడలు హెల్సింకి లో ప్రారంభమయ్యాయి
  • ఆగస్టు 25: శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు దులీప్ మెండిస్ జన్మించాడు

 

  • అక్టోబరు 7: రష్యా అధ్యక్షుడిగా పనిచేసిన వ్లాదిమిర్ పుతిన్ జన్మించాడు
  • అక్టోబరు 2: దేశంలో సామాజిక అభివృద్ధి పథకం ప్రారంభమైంది.
  • డిసెంబర్ 15: ప్రత్యేకాంధ్ర సాధనకై 56 రోజుల నిరాహార దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యారు
  • డిసెంబర్ 18: జాతీయోద్యమ నాయకుడు గరిమెళ్ళ సత్యనారాయణ మరణించారు
  • డిసెంబరు 28: రాజకీయ నాయకుడు అరుణ్ జైట్లీ జన్మించారు

అవార్డులు:

  •  

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక