11, జులై 2020, శనివారం

జూలై 19 (July 19)

చరిత్రలో ఈ రోజు
జూలై 19
  • 1814: రివాల్వర్ కనిపెట్టిన సామ్యూల్ కోల్ట్ జననం
  • 1827: సిపాయిల తిరుగుబాటుకు నాందిపల్కిన మంగళ్ పాండే జననం
  • 1902: సినీ గాయకుడు, దర్శకుడు, నిర్మాత సముద్రాల రాఘవాచార్య జననం
  • 1955: భారత క్రికెట్ క్రీడాకారుడు రోజర్ బిన్నీ జననం
  • 1956: ఆంధ్రా, తెలంగాణ నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం (జెంటిల్‌మెన్స్ అగ్రీమెంట్) కుదిరింది
  • 1956: తెలుగు సినీనటుడు రాజేంద్రప్రసాద్ జననం
  • 1961: ప్రముఖ జర్నలిస్ట్ మరియు రచయిత హర్ష భోగ్లే జననం
  • 1969: దేశంలో 14 బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి
  • 1980: రష్యాలో 22వ ఒలింపిక్ క్రీడలు (మాస్కో ఒలింపిక్స్) ప్రారంభమయ్యాయి
  • 1996: అట్లాంటా (అమెరికా)లో 26వ వేసవి ఒలింపిక్ క్రీడాలు ప్రారంభమయ్యాయి
  • 2007: ప్రతిభా పాటిల్ భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతిగా ఎన్నికైనారు

 

ఇవి కూడా చూడండి:

 



హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This day in the History

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక