19, ఆగస్టు 2020, బుధవారం

ఆగస్టు 25 (August 25)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 25
  • 1819: స్టీమ్‌ ఇంజన్ ఆవిష్కర్త జేమ్స్ వాట్ మరణం
  • 1822: యురేనస్ గ్రహాన్ని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షెల్ మరణం
  • 1825: ఉరుగ్వే బ్రెజిల్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1867: ఆంగ్ల శాస్త్రవేత్త మైఖెల్ ఫారడే మరణం
  • 1893: హైదరాబాదు ప్రముఖుడు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జననం
  • 1908: ఫ్రెంచి భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హెన్రీ బెక్వెరల్ మరణం
  • 1912: చైనా జాతీయ పార్టీ కొమింగ్‌టర్న్ స్థాపించబడింది
  • 1917: ప్రముఖ సాహితీవేత్త దేవులపల్లి రామానుజారావు జననం
  • 1945: బైరాన్‌పల్లిపై రజాకార్లు దాడిచేసి 50+ మందిని హతమార్చారు
  • 1962: ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రిన్ జననం
  • 1991: బెలారస్ సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1953: తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన సురవరం ప్రతాపరెడ్డి మరణం
  • 1969: ఉర్దూ కవి ముఖ్దూం ముహినుద్దీన్ మరణం
  • 2007: హైదరాబాదులో (లుంభినీపార్కు, గోకుల్ చాట్) బాంబుపేలుళ్ళు జరిగాయి
  • 2012: చంద్రమండలంపై కాలుపెట్టిన తొలి వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక