23, ఆగస్టు 2014, శనివారం

కాలరేఖ 1961 (Timeline 1961)


కాలరేఖ 1961 (Timeline 1961)
  • ఫిబ్రవరి 5: ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత, వట్టికోట ఆళ్వారుస్వామి మరణించారు.
  • ఫిబ్రవరి 25: ప్రముఖ రచయిత, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మరణించారు.
  • జూన్ 5: భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రమేశ్ కృష్ణన్ జన్మించారు.
  • ఆగస్టు 15: ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి సుహాసిని జన్మించారు.
  • సెప్టెంబర్ 1: మొదటి అలీన దేశాల సదస్సు బెల్‌గ్రేడ్ లో ప్రారంభమైనది.
  • సెప్టెంబర్ 15: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు పాట్రిక్ ప్యాటర్సన్ జన్మించారు.
  • సెప్టెంబర్ 30: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు చంద్రకాంత్ పండిత్ జన్మించారు.
  • డిసెంబరు 12: ఆపరేషన్ విజయ్ చర్య ద్వారా గోవా భారతదేశంలో విలీనమైంది
అవార్డులు
  • భారతరత్న: డా. బి.సి.రాయ్, పురుషోత్తమ దాస్ టాండన్
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక