23, ఆగస్టు 2014, శనివారం

కాలరేఖ 1954 (Timeline 1954)



  • జనవరి 1: భారత మహిళా క్రికెట్ క్రిడాకారిణి శాంతా రంగస్వామి జన్మించారు.
  • జనవరి 11: ప్రముఖ బాలల హక్కుల ఉద్యమనేత కైలాస్ సత్యార్థి జన్మించారు.  
  • ఫిబ్రవరి 16: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు మైకెల్ హోల్డింగ్ జన్మించారు.
  • మే 1: రెండవ ఆసియా క్రీడలు మనీలాలో ప్రారంభమయ్యాయి.
  • జూన్ 16: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి. 
  • జూలై 5: హైదరాబాదులో హైకోర్టు భవనం ప్రారంభించబడింది.
  • ఆగస్టు 17: రాష్ట్రమంత్రిగా పనిచేసిన అజ్మీరా చందూలాల్ జననం 
  • నవంబర్ 7: చలనచిత్ర నటుడు కమల్ హాసన్ జన్మించారు.
  • నవంబర్ 15: ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది.
  • నవంబర్ 28: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎన్రికో ఫెర్మి మరణించారు.

అవార్డులు
  • భారతరత్న: సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తి రాజగోపాలాచారి, డా. సి.వి.రామన్
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక