7, సెప్టెంబర్ 2014, ఆదివారం

కాలరేఖ 1992 (Timeline 1992)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • డిసెంబర్ 12: హుస్సేన్‌సాగర్‌లో బుద్ధవిగ్రహం ప్రతిష్టించబడింది.
ఆంధ్రప్రదేశ్
  • అక్టోబర్ 9: ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కరరెడ్డి పదవిని చేపట్టారు.
  • డిసెంబర్ 30: ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య మరణించారు.
భారతదేశము
  • జనవరి 12: సాంప్రదాయ సంగీత కళాకారుడు కుమార్ గంధర్వ మరణించారు.
  • ఏప్రిల్ 23: ప్రముఖ భారత సినీ దర్శకుడు సత్యజిత్ రే మరణించారు.
  • జూలై 25: భారత రాష్ట్రపతిగా శంకర దయాళ్ శర్మ పదవిని చేపట్టారు.
ప్రపంచము
  • జనవరి 1: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
  • ఫిబ్రవరి 7: యూరోపియన్ యూనియన్ ఏర్పాటుకు సంబంధించిన మాస్ట్రిచ్ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
  • మార్చి 23: ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ హేయక్ మరణించాడు.
  • జూన్ 8: బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో ధరత్రిసదస్సు నిర్వహించబడింది.
  • సెప్టెంబర్ 1: 10వ అలీన దేశాల సదస్సు ఇండోనేషియా లోని జకర్తాలో ప్రారంభమైనది.
  • సెప్టెంబరు 2: ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత బార్బరా మెక్‌క్లింటన్ మరణించారు.
  • అక్టోబర్ 8: పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్ విల్లీబ్రాంట్ మరణించాడు.
  • నవంబర్ 11: మతాధిపతులుగా మహిళలు ఉండడానికి ఇంగ్లాండు చర్చి అంగీకరించింది.
క్రీడలు
  • ఫిబ్రవరి 8: ఫ్రాన్సులోని ఆల్బెర్ట్‌విలెలో శీతాకాల ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి.
  • జూలై 25: 25వ వేసవి ఒలింపిక్ క్రీడలు బార్సిలోనా లో ప్రారంభమయ్యాయి.
అవార్డులు
  • భారతరత్న పురస్కారం: మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, జే.ఆర్.డీ.టాటా, సత్యజిత్ రే
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : భూపేన్ హజారికా.
  • జ్ఞానపీఠ పురస్కారం : నరేశ్ మెహతా.
  • జవహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: మారిస్ ఎఫ్ స్ట్రాంగ్.
  • నోబెల్ బహుమతులు: భౌతికశాస్త్రం: (జార్జెస్ చాపాక్.), రసాయనశాస్త్రం: (రుడాల్ఫ్ ఏ మార్కస్.), వైద్యశాస్త్రం: (ఎడ్మండ్ హెచ్ ఫిషర్.), సాహిత్యం: (డెరెక్ వాల్కట్.), శాంతి: (రిగోబెర్టా మెంచు.), ఆర్థికశాస్త్రం: (గారి బెకర్.),
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక