7, సెప్టెంబర్ 2014, ఆదివారం

కాలరేఖ 1983 (Timeline 1983)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • మార్చి 24: కోదాటి రాజమల్లు మరణించారు.
ఆంధ్రప్రదేశ్
  • జనవరి 9: ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు పదవిని చేపట్టారు.
  • ఫిబ్రవరి 14: తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మరణించారు.
  • జూన్ 15: ప్రముఖ సాహితీవేత్త శ్రీశ్రీ మరణించారు.
భారతదేశము
  • మార్చి 7: ఏడవ అలీన దేశాల సదస్సు ఇందిరాగాంధీ అధ్యక్షతన ఢిల్లీలో ప్రారంభమైనది.
ప్రపంచము

క్రీడలు
  • జూన్ 25: లార్డ్స్ లో జరిగిన మూడవ ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు వెస్టీండీస్ జట్టును ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.
అవార్డులు
  • భారతరత్న పురస్కారం: ఆచార్య వినోబా భావే
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : దుర్గా కోటే.
  • జ్ఞానపీఠ పురస్కారం : మస్తి వెంకటేశ అయ్యంగార్
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక