7, సెప్టెంబర్ 2014, ఆదివారం

కాలరేఖ 1997 (Timeline 1997)


పాలమూరు జిల్లా

తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
  • ఫిబ్రవరి 22: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ మరణించారు.
  • మార్చి 9: ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బెజవాడ గోపాలరెడ్డి మరణించారు.
భారతదేశము
  • మార్చి 13: మదర్ థెరీసా స్థానంలో మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సిస్టర్ నిర్మలను నాయకురాలిగా ఎన్నుకుంది.
  • ఏప్రిల్ 21: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ పదవి చేపట్టినారు.
  • జూలై 25: భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్ పదవిని అధిష్టించారు.
  • సెప్టెంబర్ 5: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా మరణించింది.
ప్రపంచము
  • జనవరి 20: అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు.
  • మార్చి 22: హేల్ బాప్ తోకచుక్క భూమికి అతిచేరువలో వచ్చింది.
  • ఏప్రిల్ 29: చైనాలో రెండు రైళ్ళు ఢీకొని 126 ప్రయాణీకులు మృతిచెందారు.
  • మే 2: యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రిగా టోనీ బ్లెయిర్ నియమితుడైనారు.
  • జూలై 1: హాంకాంగ్ సార్వభౌమత్వాన్ని బ్రిటన్ చైనాకు అప్పగించింది.

క్రీడలు
  • ఆగస్టు 6: శ్రీలంక క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్‌లో 6 వికెట్లకు 952 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.
  • డిసెంబరు 24: ఒలింపిక్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా జననం
అవార్డులు
  • భారతరత్న పురస్కారం: ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, గుర్జారీలాల్ నందా, అరుణా అసఫ్ అలీ
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : ప్రదీప్.
  • జ్ఞానపీఠ పురస్కారం : ఆలీ సర్దార్ జాఫ్రి
  • నోబెల్ బహుమతులు: భౌతికశాస్త్రం: (స్టీవెన్ చు, క్లాడ్ కోహెన్ టనోడ్జి, విలియం డి ఫిలిప్స్.), రసాయనశాస్త్రం: (పాల్ బోయెర్, జాన్ ఇ వాకర్, జెన్స్ సి స్కౌ.), వైద్యశాస్త్రం: (స్టాన్లీ బి ప్రుసినెర్.), సాహిత్యం: (డేరియో ఫో.), శాంతి: (జోడి విలియమ్స్, మందుపాతరల వ్యతిరేక అంతర్జాతీయ ఉద్యమం.), ఆర్థికశాస్త్రం: (రాబర్ట్ సి మెర్టన్, మిరాన్ షోల్స్.)
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక