నోబెల్ శాంతి బహుమతి పొందిన మదర్ థెరీసా ఆగస్టు 26, 1910న స్కోప్జే (అప్పుడు ఆల్బేనియా, ఇప్పుడు ఉత్తర మాసిడోనియా)లో జన్మించింది. ఈమె అసలుపేరు ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు. రోమన్ కేథలిక్ సన్యాసినిగా మరియు మానవతావాదిగా పేరుపొందిన మదర్ థెరీసా భారతదేశ పౌరసత్వం పొందింది. మదర్ థెరీసా 1950లో కలకత్తా (కోల్‌కత)లో మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్‌ను, 1952లో నిర్మల్ హృదయ్‌ను స్థాఫిందింది. సెప్టెంబర్ 5, 1997న కోల్‌కతలో మరణించింది. ఈమె ముఖ్య కొటేషన్ "ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న" పురస్కారాలు: మదర్ థెరీసా చేసిన సేవలకుగాణు 1962లో రామన్ మేగ్సేసే అవార్డును, భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారంను పొందింది. 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందింది. 1980లో భారత ప్రభుత్వంచే భారతరత్న పురస్కారం పొందింది. 1984లో ఈమెకు గుర్తుగా మదర్ థెరీసా పేరిట కొడైకెనాల్‌లో మదర్ థెరీసా విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది. 2003లో వాటికన్ చర్చిచే పునీతగా ప్రకటించబడింది. 2010లో శతజయంతి సందర్భంగా భారతీయ రైల్వే మదర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
26, ఆగస్టు 2020, బుధవారం
మదర్ థెరీసా (Mother Teresa)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి