15, నవంబర్ 2014, శనివారం

కాలరేఖ 1930 (Timeline 1930)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • ఫిబ్రవరి 2: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు ఎన్.బి.శ్రీహరి జన్మించారు.
  • ఫిబ్రవరి 13: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు నూతి శంకరరావు జన్మించారు.
  • జూన్ 25: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు వెదిరె రమణారెడ్డి జన్మించారు.
ఆంధ్రప్రదేశ్
  • ఏప్రిల్ 19: తెలుగు సినిమా దర్శకుడు కె.విశ్వనాథ్ జననం.
  • అక్టోబరు 5: ప్రముఖ కథారచయిత మధురాంతకం రాజారాం జననం
భారతదేశము
  • జనవరి 26: పూర్ణస్వరాజ్ దినం పాటించబడింది.
  • మార్చి 12: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది.
  • ఏప్రిల్ 6: మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు చట్టం ఉల్లంఘన జరిగింది.
  • జూలై 6: ప్రముఖ వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం.
  • జూలై 24: గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేశూభాయి పటేల్ జన్మించారు.
  • నవంబరు 5: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అర్జున్ సింగ్ జననం.
ప్రపంచము
  • ఫిబ్రవరి 18: ప్లూటో గ్రహం కనుగొనబడింది.
  • ఏప్రిల్ 3: జర్మనీ ఛాన్సలర్‌గా పనిచేసిన హెల్మట్‌కోల్ జననం.
  • ఆగస్టు 5: నీల్ ఆర్ం స్ట్రాంగ్ జన్మించాడు.
  • నవంబర్ 13: మొదటి రౌండు టేబులు సమావేశాన్ని ఐదవ జార్జి లండన్‌లో ప్రారంభించాడు.
  • డిసెంబర్ 2: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గారీ బెకర్ జననం.
క్రీడలు
  • జూలై 13: మొదటి ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఉరుగ్వేలో ప్రారంభమయ్యాయి.
అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక