ఈ.ఎస్.ఎల్.నరసింహన్ 1945లో జన్మించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈయన పూర్తిపేరు ఎక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్. ఐపీఎస్ అధికారిగా ఉద్యోగ ప్రస్థానం ఆరంభించి ఐబి డైరెక్టరుగా పదవీవిరమణ చేసి ఆ తర్వాత చత్తీస్‌ఘఢ్ గవర్నరుగా పనిచేశారు. 2019 వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల గవర్నరుగా పనిచేశారు.
ఉద్యోగ ప్రస్థానం: 1968లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరి 2006లో ఇంటిలిజెన్స్ బ్యూరో డైరెక్టరుగా ఉద్యోగ విరమణ చేశారు. గవర్నరుగా: 2007 జనవరిలో ఛత్తీస్‌ఘఢ్ గవర్నరుగా నియామకం పొంది 2010 జనవరి వరకు పనిచేశారు. 2009 డిసెంబరులో ఎన్.డి.తివారి రాజీనామాతో ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా అదనపు బాధ్యతలు స్వీకరించి జనవరి 2010 నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పూర్తి బాధ్యతలు చేపట్టారు. జూన్ 2, 2014న ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు గవర్నరుగా వ్యవహరించారు.
= = = = =
| |||||||||
20, డిసెంబర్ 2014, శనివారం
ఈ.ఎస్.ఎల్.నరసింహన్ (E.S.L.Narasimhan)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
| విభాగాలు: |
------------

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి