2, జనవరి 2015, శుక్రవారం

అంతర్జాతీయ వార్తలు-2007 (Internatonal News-2007)

అంతర్జాతీయ వార్తలు-2007 (Internatonal News-2007)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2007, ఆంధ్రప్రదేశ్ వార్తలు-2007, జాతీయవార్తలు-2007క్రీడావార్తలు-2007,

  • 2007, జనవరి 1: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాబ్ కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు.
  • 2007, ఫిబ్రవరి 4: భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడిచి కొత్త రికార్డు సృష్టించింది.
  • 2007, మే 16: ఫ్రాన్సు అధ్యక్షుడిగా నికోలాస్ సర్కోజీ బాధ్యతలు చేపట్టాడు.
  • 2007, జూన్ 23: అలాంటిస్ రోదసీనౌక అంతరిక్షం నుంచి భూమికి చేరింది.
  • 2007, జూన్ 27: యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి పదవికి టోనీ బ్లెయిర్ రాజీనామా, కొత్త ప్రధానిగా గోర్డాన్ బ్రౌన్ నియామకం.
  • 2007, సెప్టెంబర్ 14: రష్యా నూతన ప్రధానమంత్రిగా విక్టర్ జుబ్కోవ్ నియామకం.
  • 2007, అక్టోబరు 26: రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ కర్న్‌బర్గ్ మరణించారు.
  • 2007, డిసెంబర్ 3: ఆస్ట్రేలియా 26వ ప్రధానమంత్రిగా కెవిన్ రడ్ ప్రమాణస్వీకారం.
  • 2007, డిసెంబర్ 21: రెండో ఎలిజబెత్ రాణి అత్యధిక వయస్సు ఉన్న రాణిగా రికార్డు సృష్టించించి. దీనితో విక్టోరియా రాణి రికార్డు ఛేధించబడింది.
  • 2007, డిసెంబరు 27: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో హత్యకు గురైంది.
ఇవి కూడా చూడండి: అంతర్జాతీయ వార్తలు--2000, 2001, 2002, 2003, 2004, 2005, 20062008 2009, 2010, 2011, 2012, 20132014, 2015


విభాగాలు: వార్తలు, 2007,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక