1, జనవరి 2015, గురువారం

జాతీయ వార్తలు 2004 (National News 2004)

జాతీయ వార్తలు 2004 (National News 2004)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2004, ఆంధ్రప్రదేశ్ వార్తలు-2004, అంతర్జాతీయ వార్తలు-2004, క్రీడావార్తలు-2004,

 • 2004, జనవరి 12: కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన రామకృష్ణ హెగ్డే మరణించారు.
 • 2004, ఫిబ్రవరి 26: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన శంకర్‌రావు చవాన్ మరణించారు.
 • 2004, మే 22: ప్రధానమంత్రిగా మన్‌మోహన్ సింగ్ అధికారంలోకి వచ్చారు.
 • 2004, జూన్ 4: భారత లోక్‌సభ స్పీకర్‌గా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించారు.
 • 2004, ఆగస్టు 15: గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అమర్‌సిన్హ్ చౌదరి మరణించారు.
 • 2004, సెప్టెంబర్ 23: ప్రముఖ భారత శాస్త్రవేత్త రాజా రామన్న మరణించారు.
 • 2004, సెప్టెంబరు 28: భారతదేశ ప్రముఖ ఆంగ్ల రచయిత ముల్క్‌రాజ్ ఆనంద్ మరణించారు.
 • 2004, అక్టోబరు 18: అడవిదొంగ వీరప్పన్ కాల్చివేతకు గురయ్యాడు.
 • 2004, డిసెంబరు 11: కర్ణాటక సంగీతంలో పేరుగాంచిన ఎం.ఎ.సుబ్బులక్ష్మి మరణించింది.
 • 2004, డిసెంబరు 18: భారత క్రికెట్ క్రీడాకారుడు విజయ్ హజారే మరణం.
2004 సంవత్సరపు భారతదేశ పురస్కారాలు:
 • భారతరత్న పురస్కారం: (ఎవరికీ ప్రకటించబడలేదు).
 • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు :అదూర్ గోపాలకృష్ణన్.
 • జ్ఞానపీఠ పురస్కారం :రెహమాన్ రాహి‌

ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2005, 2006, 200720082009, 2010, 2011, 2012, 2013, 2014, 2015,


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక