17, ఫిబ్రవరి 2015, మంగళవారం

పాల్కురికి సోమనాథుడు (Palkuriki Somanatha)

పాల్కురికి సోమనాథుడు
(1160-1240)
రంగంకవిపండితుడు
రచనలుబసవ పురాణం, పండితారాధ్యచరిత్ర, వృషాధిపశతకం
శివయుగానికి చెందిన ప్రముఖ కవి అయిన పాల్కురికి సోమనాధుడు క్రీ.శ.1160లో ఇప్పటి జనగామ జిల్లా పాల్కుర్కి గ్రామంలో జన్మించాడు. పాల్కురికి సోమనాధుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. వీరశైవం వ్యాప్తికి విశేష కృషి చేశాడు. ఈ యుగానికి చెందిన "శివకవి త్రయం" అనబడే ముగ్గురు ముఖ్య శివకవులలో ఇతనొకరు (మరో ఇద్దరు మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు). కాకతీయ రుద్రదేవునికి సమకాలీనుడైన సోమనాథుడు బసవ పురాణం, పండితారాధ్యచరిత్ర, వృషాధిపశతకం గ్రంథాలు రచించి ప్రసిద్ధి చెందాడు. సోమనాథుడు 1240లో మరణించాడు.

ఇవి కూడా చూడండి:


విభాగాలు: వరంగల్ జిల్లా రచయితలు, తెలుగు సాహితీవేత్తలు, శతక రచయితలు, ప్రాచీన తెలుగు కవులు, కాకతీయ సామ్రాజ్యం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక