తెలుగు సాహిత్యంలో ప్రముఖస్థానం పొందిన బమ్మెర పోతన 15వ శతాబ్దంలో ఇప్పటి జనగామ జిల్లా పాలకుర్తి మండలము బమ్మెర గ్రామంలో జన్మించాడు. పోతల తల్లిదండ్రులు లక్కమాంబ, కేసనలు.
సహజ పండితునిగా పేరుపొందిన పోతన సంస్కృతంలోని భాగవతాన్ని 12 స్కందాలుగా తెలుగీకరణ చేసి ప్రసిద్ధి చెందాడు. తెలంగాణకు చెందిన సుప్రసిద్ధ కవి అయిన పోతనను చాలా కాలం వరకు కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామానికి చెందిన వాడిగా భావించారు. శ్రీనాథుడు ఇతని సమకాలీనుడు. భోగినీ దండకము, వీరభద్ర విజయం, నారాయణ శతకం ఇతని ఇతర ప్రముఖ రచనలు. పోతన తన తెలుగు మహాభాగవతాన్ని శ్రీరామచంద్రునికి అంకితం ఇవ్వగా భోగినీ దండకాన్ని సింగభూపాలునికి అంకితమిచ్చాడు. 1954లో బమ్మెర గ్రామంలో పోతన ఉత్సవాలు జరిగాయి. పోతనామాత్యుని గీత్రమైన కౌండిన్యస గోత్రికులు ఇప్పటికీ గ్రామంలో ఉన్నారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
19, జులై 2014, శనివారం
బమ్మెర పోతన (Bammera Pothana)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
Birudhulu
రిప్లయితొలగించండిభాగవతమును ఎక్కడ రచించారు
రిప్లయితొలగించండిThanks sir
రిప్లయితొలగించండి