8, ఫిబ్రవరి 2015, ఆదివారం

తారాశంకర్ బందోపాధ్యాయ (Tarasankar Bandyopadhyay)

తారాశంకర్ బందోపాధ్యాయ
(1898-1971)
రంగంబెంగాలీ సాహితీవేత్త
అవార్డులుజ్ఞాన్‌పీఠ్ అవార్డు, పద్మవిధూషణ్
ప్రముఖ బెంగాలీ రచయిత అయిన తారాశంకర్ బందోపాధ్యాయ జూలై 23, 1898న ఇప్పటి పశ్చిమబెంగాల్ రాష్ట్రం బీర్భుం జిల్లాలో జన్మించారు. మొత్తం 65 నవలలు, 53 కథల పుస్తకాలు, 12 నాటకాలు తదితరాలు రచించారు. ఈ పురస్కారం పొందిన రెండో రచయితగా ఖ్యాతిచెందారు.

1952లో రాష్ట్ర శాసనసభకు నామినేట్, 1960లో రాజ్యసభకు అయ్యారు. 1955లో పశ్చిమబెంగాల్ రాష్ట్ర రవీంద్ర పురస్కారం, 1957లో సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. 1966 సంవత్సరానికిగాను గణదేవత రచనకై జ్ఞాన్‌పీఠ్ పురస్కారం పొందారు. భారత ప్రభుత్వంచే పద్మవిధూషణ్ అవార్డు పోందిన తారాశంకర్ బందోపాధ్యాయ 73 సంవత్సరాల వయస్సులో సెప్టెంబరు 14, 1971న మరణించారు.

విభాగాలు: జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీతలు, పశ్చిమబెంగాల్ ప్రముఖులు, 1898లో జన్మించినవారు, 1971లో మరణించినవారు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక