1, మార్చి 2015, ఆదివారం

ఫిబ్రవరి 28 (February 28)

చరిత్రలో ఈ రోజు
ఫిబ్రవరి 28
సి.వి.రామన్
  • జాతీయ విజ్ఞాన దినోత్సవం.
  • 1901: అమెరికాకు చెందిన రసాయన శాస్త్రవేత్త లైనస్ పాలింగ్ జన్మించాడు.
  • 1925: జర్మనీ తొలి అధ్యక్షుడు ఫ్రెడరిక్ ఎబెర్ట్ మరణం.
  • 1928: సి.వి.రామన్‌చే రామన్ ఎఫెక్ట్ కనుగొనబడింది.
  • 1929: ఉప రాష్ట్రపతిగా పనిచేసిన కృష్ణకాంత్ జన్మించారు.
  • 1936: జవహార్‌లాల్ నెహ్రూ భార్య కమలానెహ్రూ మరణించింది.
  • 1936: నోబెల్ బహుమతి పొందిన ఫ్రెంచి జీవశాస్త్రవేత్త చార్లెస్ నొకోలె మరణం.
  • 1951: భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కర్సన్ ఘావ్రీ జన్మించాడు.
  • రాజేంద్రప్రసాద్
    1953: అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పాల్ క్రుగ్‌మన్ జన్మించాడు.
  • 1956: సినీనటుడు రాజేంద్రప్రసాద్ జన్మించాడు.
  • 1963: భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసిన రాజేంద్రప్రసాద్ మరణించారు.
  • 1969: మాండొలిన్ వాద్యకారుడు ఉప్పలపు శ్రీనివాస్ జన్మించాడు. 
  • 1978: ఆంగ్ల రచయిత ఎరిక్ ఫ్రాంక్ రస్సెల్ మరణించాడు.
  • 1986: స్వీడన్ ప్రధానమంత్రిగా పనిచేసిన ప్రముఖ రాజకీయనేత ఓలఫ్ పామే మరణం.
  • 1991: గల్ఫ్ యుద్ధం సమాప్తమైంది.
  • 2006: అమెరికాకు చెందిన భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఓవెన్ చాంబర్లీన్ మరణం.
  • 2014: రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరణించాడు.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక