1, మార్చి 2015, ఆదివారం

మార్చి 1 (March 1)

చరిత్రలో ఈ రోజు
మార్చి 1
 • 1510: పోర్చుగీసు నావికుడు ప్రాన్సిస్కో-డి-ఆల్మోడా మరణించాడు.
 • 1803: ఓహియో అమెరికాలో 17వ రాష్ట్రంగా అవతరించింది.
 • 1867: నెబ్రాస్కా అమెరికాలో 37వ రాష్ట్రంగా అవతరించింది.
 • 1896: హెన్రీ బెక్వెరల్ రేడియో ధార్మికతను కనుగొన్నాడు.
 • 1922: ఇజ్రాయిల్ ప్రధానమంత్రిగా పనిచేసిన ఇల్జాక్ రాబిన్ జన్మించాడు.
 • 1947: అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) కార్యకలాపాలు ప్రారంభించింది.
 • 1951: బీహార్ రాజకీయ నాయకుడు నితీష్ కుమార్ జననం.
 • 1969: భారతీయ రైల్వే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది.
 • 1989: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వసంత్ దాదాపాటిల్ మరణించాడు.
 • 1992: బోస్నియా మరియు హెర్జ్‌గొనియాలు యుగస్లోవియా నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి.
 • 1995: యాహూ ప్రారంభించబడింది.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక