5, ఏప్రిల్ 2015, ఆదివారం

మల్లి మస్తాన్‌ బాబు (Malli Mastan Babu)

మల్లి మస్తాన్‌ బాబు
జననం1972
జిల్లానెల్లూరు జిల్లా
రంగంపర్వతారోహణ
మరణం2015
పర్వతారోహకుడీగా పేరుపొందిన మల్లి మస్తాన్‌బాబు 1972లో నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీజనసంఘం గ్రామంలో జన్మించాడు. 172 రోజులలో 7 ఖండాలలోని 7 ఎత్తయిన పర్వతాలను అధిరోహించి మస్తాబ్ బాబు గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఏప్రిల్ 2015లో దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతారోహణ చేస్తూ మరణించాడు.

పర్వతారోహణ రికార్డు:
కోరుకొండ సైనిక పాఠశాలలో హైస్కూల్ విద్య అభ్యసించి, జంషెడ్పూర్‌లో నిట్ పూర్తిచేసి, ఖరగ్‌పూర్ నుంచి ఎంటెక్ చేసిన మస్తాన్ బాబు ప్రారంభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశారు. పర్వాతాలను అధిరోహించే మక్కువతో 2006లో అంటార్కిటికాలోని ఎత్తయిన విన్సన్‌మానిఫ్‌ పర్వతాగ్రాన్ని చేరుకున్నాడు. ఆ తర్వాత అదేఏడాది దక్షిణ అమెరికాలోని అకోన్‌కగువా పర్వతం, ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం, ఆస్ట్రేలియాలోని కోస్‌కుయిజ్‌కో పర్వతం, ఆసియాలోని ఎవరెస్టు శిఖరం, ఐరోపాలోని ఎల్‌బ్రస్‌ పర్వతశిఖరం, ఉత్తర అమెరికాలోని డెనాలి శిఖరాన్ని చేరుకొని స్వల్ప వ్యవధిలో 7 ఖండాలలోని 7 ఎత్తయిన పర్వతశిఖరాలను చేరుకొని రికార్డు సృష్టించాడు.

విభాగాలు: నెల్లూరు జిల్లా ప్రముఖులు, సంగం మండలం, పర్వతారోహకులు, 1972లో జన్మించినవారు, 2015లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక