ప్రజాకవిగా, నాటకకర్తగా పేరుపొందిన సుద్దాల హన్మంతు 1912లో నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో జన్మించారు. వీరి అసలు ఇంటిపేరు గుర్రం, కాగా సుద్దాల గ్రామంలో స్థిరపడటంతో ఇదే ఇంటిపేరైంది. చిన్నవయస్సులోనే నాటకాలు, జానపదాలు, యక్షగానాలలో పాలుపంచుకున్నారు. పాట ద్వారా ప్రజల్లో ప్రచారమై ప్రజాకవిగా నిలబడ్డారు. నిరంకుశ నిజాం పాలనలోని దురంగతాలపై పాటలుపాడి ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారు. పెద్దగా అభ్యసనం లేకపోయినప్పటికీ పద్యాలు, శతకాలు బాగా కంఠస్తం పట్టి వాటిపై పట్టుసాధించారు. ప్రారంభంలో ఆర్యసమాజ్‌లో చేరిననూ ఆ తర్వాత కమ్యూనిస్టు వైపు ఆకర్షితులైనారు. 75 సంవత్సరాల వయస్సులో సుద్దాల సర్పంచిగా కె.వి.రంగారావు దొరపై విజయం సాధించారు. "మా భూమి" సినిమాలో హిట్టయిన "పల్లెటూరి పిలగాడ" పాట ఆయన రాసినదే. హన్మంతు 1982, అక్టోబర్ 10న కాన్సర్ వ్యాధితో మరణించారు.
ఇతని కుమారుడైన సుద్దాల అశోక్ తేజ అక్టోబర్ 13, 2010లో సుద్దాల ఫౌండేషన్‌ను ప్రాంరంభించి తన తల్లిదండ్రుల పేరుతో సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారంను ఏర్పాటుచేసి ప్రతి ఏటా ఒకరికి పురస్కారాన్ని అందజేస్తున్నారు.
= = = = =
|
15, ఏప్రిల్ 2015, బుధవారం
సుద్దాల హన్మంతు (Suddala Hanmanthu)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి