12, మే 2015, మంగళవారం

మే 12 (May 12)

చరిత్రలో ఈ రోజు
మే 12
  • అంతర్జాతీయ నర్సుల దినం.
  • 1401: జపాన్ చక్రవర్తి షోకో జననం.
  • 1820: ఫ్లోరెన్స్ నైటింగేల్ జననం.
  • 1828: బ్రిటీష్ కవి, చిత్రకారుడు డాంటే గాబ్రియేల్ రొసెట్టి జననం.
  • 1895: తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జననం.
  • 1924: ప్రముఖ నాదస్వర విద్వాంసులు షేక్ చిన మౌలానా జననం.
  • 1926: ఓంకార్ జననం.
  • 1926: పశ్చిమబెంగాల్ గవర్నరుగా పనిచేసిన వీరెన్-జె-షా జననం.
  • 1997: తొమ్మిదో సార్క్ సదస్సు మాలె (మాల్దీవులు)లో ప్రారంభమైంది.
  • 2008: చైనాలోని సిచువాన్ ప్రాంతంలో భారీ భూకంపం (8 పాయింట్లు) సంభవించి 69వేల మంది మరణించారు.

హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక