14, మే 2015, గురువారం

మే 14 (May 14)

చరిత్రలో ఈ రోజు
మే 14
  • 1574: సిక్కుల 3వ గురువు అమర్ దాస్ మరణం.
  • 1643: ఫ్రాన్స్ చక్రవర్తిగా లూయీ-14 పదవిలోకి వచ్చాడు.
  • 1811: స్పెయిన్ నుంచి పరాగ్వే స్వాతంత్ర్యం పొందింది.
  • 1900: రెండవ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్సు రాజధాని పారిస్ లో ప్రారంభమయ్యాయి.
  • 1904: మూడవ ఒలింపిక్ క్రీడలు అమెరికాలోని సెయింట్ లూయిస్ నగరంలో మొదలైనాయి.
  • 1923: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మృణాళ్ సేన్ జననం.
  • 1926: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు నూతి విశ్వామిత్ర జననం.
  • 1936: ప్రముఖ హిందీ సినీనటి వహీదా రెహమాన్ జననం.
  • 1946: కృత్రిమ గుండె (జార్విక్-7) సృష్టికర్త రాబర్ట్ జార్విక్ జననం.
  • 1948: ఇజ్రాయిల్ దేశం ఏర్పడింది.
  • 1955: కమ్యూనిస్టు దేశాల మధ్యన వార్సా ఒప్పందం కుదిరింది.
  • 1966: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగును అధికార భాషగా ప్రకటించింది.
  • 1973: మొదటి రోదసీ కేంద్రం స్కైలాబ్ ను రోదసీలోకి ప్రయోగించారు.
  •  

హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక