16, మే 2015, శనివారం

మే 16 (May 16)

చరిత్రలో ఈ రోజు
మే 16

  • 1830: గ్రీన్‌హౌజ్ ప్రభవాన్ని కనిపెట్టిన ఫ్రెంచి శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ మరణం.
  • 1923: అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మెర్టన్ మిల్లర్ జననం.
  • 1929: మొదటిసారిగా ఆస్కార్ అవార్డులు ప్రధానం చేయబడ్డాయి.
  • 1931: రాజకీయనాయకుడు కె.నట్వర్ సింగ్ జననం.
  • 1960: ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ జననం.
  • 1969: సోవియట్ రోదసీనౌక వెరెనా-5 శుక్రగ్రహంపై దిగింది.
  • 1975: సిక్కిం రాష్ట్రం అవతరించింది.
  • 1975: ఎవరెస్టును అధిరోహించిన తొలి మహిళగా జుంకోటాబై అవతరించింది.
  • 1978: భారత అథ్లెటిక్స్ క్రీడాకారిణి సొమా బిశ్వాస్ జననం.
  • 1996: భారత ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి నియమితుడైనారు.
  • 2014: భారత పారిశ్రామికవేత్త రూసీమోడి మరణం.
  •  

హోం,
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక