13, జూన్ 2015, శనివారం

జూన్ 13 (June 13)

చరిత్రలో ఈ రోజు
జూన్ 13
  • 1865: ఐరిష్ రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత ఈట్స్ జననం.
  • 1870: బెల్జియం శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జూలెస్ బోర్డెట్ జననం.
  • 1889: మూడవ సాలార్జంగ్ జననం.
  • 1909: కేరళకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఈ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ జననం.
  • 1911: అమెరికన్ శాస్తవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత లూయీస్ వాల్టర్ అల్వారెజ్ జననం.
  • 1911: జర్మన్ శాస్త్రవేత్త ఎర్విన్ విల్‌హీమ్‌ ముల్లర్ జననం.
  • 1928: అమెరికన్ గణిత మరియు ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జాన్ ఫోర్బెస్ నాష్ జననం.
  • 1944: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బాబ్‌కీమూన్ జననం.
  • 1955: సాహితీవేత్త ఓలేటి పార్వతీశం మరణం.
  • 1965: భారత క్రికెటర్ మణిందర్ సింగ్ జననం.
  • 1983: సౌరకుటుంబాన్ని దాటివెళ్ళిన తొలి అంతరిక్షనౌకగా పయనీర్-10 రికార్డు సృష్టించింది.

హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక