9, జూన్ 2015, మంగళవారం

జూన్ 9 (June 9)

చరిత్రలో ఈ రోజు
జూన్ 9
  • 0068: నీరో చక్రవర్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
  • 1781: ఆవిరి ఇంజన్ రూపకర్త స్టీవెన్‌సన్ జననం.
  • 1870: బ్రిటీష్ నవలా రచయిత చార్లెస్ డికెన్స్ మరణం.
  • 1900: బిర్సాముండా జననం.
  • 1912: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు ఉమ్మెత్తల గోపాలరావు జననం.
  • 1934: డొనాల్డ్‌డక్ పాత్ర సృష్టించబడింది.
  • 1949: కిరణ్ బేడి జననం.
  • 1964: ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి పదవిలోకి వచ్చారు.
  • 1995: ఎన్.జి.రంగా మరణం.
  • 2006: ప్రపంచ కప్పు సాకర్ పోటీలు జర్మనీలో ప్రారంభమయ్యాయి.
  • 2011: చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ మరణం.

హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక