పాత్రికేయుడిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా పేరుగాంచిన కాశీనాథుని నాగేశ్వరరావు మే 1, 1867న కృష్ణా జిల్లా ఎలమర్రు గ్రామంలో జన్మించారు. ఉన్నత విద్య అభ్యసించకపోయిననూ పాత్రికేయునిగా పేరుపొందడమే కాకుండా ఆంధ్రపత్రిక, భారతి పత్రికను స్థాపించారు. అమృతాంజనం కంపెనీని నెలకొల్పి వ్యాపారవేత్తగానూ రాణించారు. విశ్వదాత, దేశోద్ధారక బిరుదులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ బిరుదాన్ని పొందారు. ఏప్రిల్ 11, 1938న నాగేశ్వరరావు మరణించారు.
ప్రచురణ రంగం: తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించిన నాగేశ్వరరావు 1908లో బొంబాయి నుండి ఆంధ్రపత్రిక వారపత్రిక ప్రారంభించారు. 1914లో దీన్ని దినపత్రికగా మార్పుచేసి మద్రాసు నుంచి ప్రచురించారు. 1924లో భారతి పేరుతో సాహిత్య, సాంస్కృతిక పత్రికను వెలువరించారు. 1926లో 'ఆంధ్ర గ్రంథమాల' అనే పుస్తక ప్రచురణ సంస్థను కూడా ప్రారంభించారు. స్వాతంత్ర్యోద్యమం: కాశీనాథుని నాగేశ్వరరావు స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉప్పుసత్యాగ్రహంలో మరియు సైమన్ కమీషన్ బహిష్కరణ సమయంలో నాయకత్వం వహించారు. 4 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగానూ పనిచేశారు.
= = = = =
|
9, జూన్ 2015, మంగళవారం
కాశీనాథుని నాగేశ్వరరావు (Kasinathuni Nageswara Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి