కవిగా,హరికథ రచయితగా ప్రసిద్ధి చెందిన విద్వాన్ ప్రతికంఠం శ్యామరాజు గారు చంద్రమ్మ, చంద్రరాజు దంపతులకు 1899లో జన్మించారు. తండ్రి చంద్రరాజు కవిగా పేరుపొందగా, సోదరుడు రామరాజు కూడా కవిగా, హరికథా రచయితగా ప్రసిద్ధి చెందారు. భట్టు కులానికి చెందిన వీరు భట్టుపల్లె నివాసులు. తాటికొండ ప్రభువుల ఆస్థాన కవులుగా పనిచేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం వారు ప్రచురించిన వేంకటేశ్వర శతకంతో పాటు పలు రచనలు, అనేక హరికథలు రచించిన శ్యామరాజు సెప్టెంబరు 1983లో మరణించారు.
శ్యామరాజుగారి హరికథలు: ద్రౌపది మానసంరక్షణం, తామ్రధ్వజ చరిత్ర, కీచకవధ, ప్రహ్లాద, సావిత్రి, శ్రీకృష్ణజననం, ఉత్తర గోగ్రహణం, అజ్ఞాత వానవిమర్శనం, మయూరధ్వజ చరిత్ర, ద్రౌపది స్వయంవరం, కుచేలోపాఖ్యానం, హనుమద్రామ సంగ్రామం, పద్మవ్యూహ ప్రవేశం, ద్రోణపట్టాభిషేకం. శ్యామరాజుగారి ప్రచురిత గ్రంథాలు: మద్యపాన నిరాకరణం (1983లో ప్రచురణ), ఆంధ్ర రత్నములు, భారతీయ పౌరుషం, వేంకటేశ్వర శతకం (1983లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ప్ర్రచురణ).
= = = = =
|
15, జులై 2016, శుక్రవారం
విద్వాన్ ప్రతికంఠం శ్యామరాజు (Vidwan Prathikantam Shyama Raju)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి