పాటలు, కవితలు రచయితగా, ఉద్యమకారునిగా ప్రసిద్ధి చెందిన గూడ అంజయ్య నవంబరు 1, 1955న మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపురంలో జన్మించాడు. సామాన్య జీవితంలో జన్మించి సామాన్యుల బతుకులు దోపిడికి గురవ్వడాన్ని తన కవితలు, పాటల ద్వారా జనానికి జాగృతం చేశారు. దొరలు, భూస్వాముల దోపిడులను, తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ ప్రజలపై జరుగుతున్న అన్యాయాలను తన రచనల ద్వారా బహిర్గతం చేశాడు. ఈయన రచించిన పలు పాటలు సినిమాలలో కూడా వచ్చాయి. "భద్రం కొడుకో కొడుకో కొమురమ్మ జర" పాట గ్రామీణ ప్రజలను చాలా ప్రభావితం చేసింది. ఈయన పాటలు తెలంగాణ గ్రామీణ భాషలో ఉండుటం విశేషం. తెలంగాణ యాసలో పాటలు రాసి య్వకులను ఉర్రూతలూగించారు. ఈయన పాటల ప్రభావానికి ఎందరో యువకులు తెలంగాణ ఉద్యమంలోకి దూకి ఉద్యమించారు. 62 ఏళ్ల వయస్సులో జూన్ 21, 2016న గూడ అంజయ్య మరణించారు.
గుర్తింపులు: గూడ అంజయ్య తన రచనలకు పలు అవార్డులు పొందారు. 2000లో గండపెండేర బిరుదును, 2004లో మలయశ్రీ సాహితీ అవార్డును, 2015లో ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా తెలంగాణ సాహిత్య పురస్కారాన్ని పొందారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
10, జులై 2016, ఆదివారం
గూడ ఆంజయ్య (Guda Anjaiah)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి