9, డిసెంబర్ 2016, శుక్రవారం

అంతర్జాతీయ వార్తలు 2016 (International News 2016)

అంతర్జాతీయ వార్తలు 2016 (International News 2016)
 
ఇవి కూడా చూడండి:  తెలంగాణ వార్తలు-2016ఆంధ్రప్రదేశ్ వార్తలు-2016,   జాతీయ వార్తలు-2016క్రీడావార్తలు-2016
జనవరి 2016:
  • జనవరి 16: తైవాన్ ఎన్నికలలో డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ విజయం సాధించింది.
  • జనవరి 18: ఫ్రాన్స్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడింది.
  • జనవరి 20: పాకిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులు బాచాఖాన్ విశ్వవిద్యాలయంపై దాడిచేశారు.
 ఫిబ్రవరి 2016:

 మార్చి 2016:
  • మార్చి 3: బ్రెజిల్‌లో ఆర్థికమాంద్యం ఏర్పడింది
  • మార్చి 20:     రష్యాలో ఘోర విమానప్రమాదం - 62 మంది మరణం.
  • మార్చి 22: మయన్మార్ విదేశాంగమంత్రిగా ఆంగ్ శాన్ సూకీ నియమితులైనారు.
 ఏప్రిల్ 2016:
  • ఏప్రిల్ 17: ఈక్వెడార్‌లో భారీ భూకంపం. 350 మందికి పైగా మరణం
  • ఏప్రిల్ 18: బ్రెజిల్ లో రాజకీయ సంక్షోభం. అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌కు వ్యతిరేకంగా అభిశంసన ప్రక్రియ
మే 2016:

జూన్ 2016:
  • జూన్ 23: ఈయూలో కొనసాగాలా? వద్దా? అనే విషయంపై బ్రిటన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈయూ నుంచి వైదొలగాలని మెజారిటి ప్రజలు తీర్పు ఇచ్చారు.
జూలై 2016:
  • జూలై 12: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రమంతా తనదే అంటున్న చైనాకు వ్యతిరేకంగా హేగ్ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
  • జూలై 14: జనంపైకి ఉగ్రవాది లారీని తోసుకెళ్ళడంతో ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో 84 మంది మరణించారు.
  • జూలై 24: నేపాల్ ప్రధానమంత్రి కె.పి.ఓలి రాజీనామా చేశారు.
ఆగస్టు 2016:
  • ఆగస్టు 3: నేపాల్ ప్రధానమంత్రిగా పుష్పకమాల్ దహల్ ఎన్నికయ్యారు.
  • ఆగస్టు 16: ప్రపంచంలోనే తొలిసారిగా క్వాంటం ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించింది.
  • ఆగస్టు 24: వామపక్ష తీవ్రవాద సంస్థతో కొలంబియా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
  • ఆగస్టు 24: ఇటలీలో భూకంపం సంభవించి 250+ మరణించారు.
సెప్టెంబరు 2016:
  • సెప్టెంబరు 1: బ్రెజిల్ నూతన ప్రధానమంత్రిగా మిచెల్ టెమర్ బాధ్యతలు చేపట్టారు.
  • సెప్టెంబరు 7: బ్రిటన్ తన ప్రాధాన్య దేశాల జాబితాలో భారత్‌ను చేర్చింది.
  • సెప్టెంబరు 9: ఉత్తరకొరియా అణు వార్‌హెడ్‌ను పరీక్షించింది.
అక్టోబరు 2016:
  • అక్టోబరు 6: అమెరికా తపాలాశాఖ దీపావళి తపాలాబిళ్లను విడుదల చేసింది.
  • అక్టోబరు 15: చరిత్రాత్మక కిగాలి ఒప్పందంపై 197 దేశాలు సంతకాలు చేశాయి.
నవంబరు 2016:
  • నవంబరు 4: వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందం అమలులోకి వచ్చింది.
  • నవంబరు 8: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ఘట్టం ముగిసింది.
డిసెంబరు 2016:
  • డిసెంబరు 5: ఇటలీ ప్రధానమంత్రి మెటియో రెంజి రాజీనామా చేశారు.
  • డిసెంబరు 9: దక్షిన కొరొయా అధ్యక్షురాలు పార్క్ గ్యున్‌హై అభిశంసనకు గురయ్యారు.
ఇవి కూడా చూడండి: అంతర్జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 200820092010, 2011, 2012, 2013, 2014, 2015,  2017

Telugu News, తెలుగు వార్తలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక