5, జనవరి 2017, గురువారం

క్రీడా వార్తలు 2017 (Sports News 2017)

క్రీడా వార్తలు 2017 (Sports News 2017)
ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2017ఆంధ్రప్రదేశ్ వార్తలు-2017జాతీయ వార్తలు-2017అంతర్జాతీయ వార్తలు-2017

జనవరి 2017:
  • జనవరి 2: బీసీసీఐ అధ్యక్ష కార్యదరులపై సుప్రీంకోర్టు వేటువేసింది. 
  • జనవరి 4: వన్డే, టి-20 కెప్టెన్సీల నుంచి వైదొలినట్లు మహేంద్రసింగ్ ధోని ప్రకటించాడు. 
  • జనవరి 8: చెన్నై ఓపెన్ డబుల్స్ (పు) టైటిల్ రోహన్ బోపన్న + జీవన్ నడుంచెలియన్ జంట గెలుచుకుంది.
  • జనవరి 10: ఉత్తమ ఫిఫా ఆటగాడిగా ఫిఫా క్రిష్టియానో రొనాల్డో (పోర్చుగల్)ను ఎంపిక చేసింది. 
  • జనవరి 15: గుజరాత్ తొలిసారిగా రంజీట్రోఫిని సాధించింది. 2016-17 రంజీ ఫైనల్లో ముంబాయిని ఓడించింది.
  • జనవరి 15: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్-3 టైటిల్ విజేతగా చెన్నై స్మాషర్స్ నిలిచింది. 
  • జనవరి 22: మలేషియా మాస్తర్స్ గ్రాండ్ ప్రి (మ) టైటిల్ సైనా నెహ్వాల్ కైవసం చేసుకుంది 
  • జనవరి 27: 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలు ఖరత్ లో జరుగుతాయి
  • జనవరి 28: ఆస్ట్రేలియన్ ఓపెన్ (మ) సింగిల్స్ టైటిల్ సెరీనా విలియమ్స్ గెలిచింది
  • జనవరి 29: ఆస్ట్రేలియన్ ఓపెన్ (పు) సింగిల్స్ టైటిల్ రోజర్ ఫెదరర్ కైవసం
  • జనవరి 29: సయ్యద్ మోడి గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ (మ) సింగిల్స్ టైటిల్‌ను పి.వి.సింధూ గెలుచుకుంది
  • జనవరి 30: బీసీసీఐకి కొత్త పాలకులను సుప్రీంకోర్టు నియమించింది. [వినోద్ రాయ్ (మాజీ సీ అండ్ ఏజి) నేతృత్వంలో. రామచంద్రగుహ (చరిత్రకారుడు), డయానా ఎడుల్జీ), విక్రం లిమాయె (వ్యాపారవేత్త).]
ఫిబ్రవరి 2017:
  • ఫిబ్రవరి 9: ఫస్ట్ క్లాస్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా పుజారా రికార్డు సాధించాడు
  • ఫిబ్రవరి 10: వరుసగా 4 సిరీస్‌లలో 4 డబుల్ సెంచరీలు సాధించి విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు
  • ఫిబ్రవరి 10: అండర్-17 ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ మస్కట్ "ఖేలియా" ఆవిష్కరణ
  • ఫిబ్రవరి 12: అంధుల టి-20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్ విజయం. 
  • ఫిబ్రవరి 12: టెస్టులలో అతివేగంగా 250 వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు
  • ఫిబ్రవరి 13: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కొత్త టెస్ట్ కెప్టెన్‌గా జో రూట్ నియమించబడ్డాడు
  • ఫిబ్రవరి 13: వరుసగా 6 టెస్ట్ సీరీస్‌లు గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు
  • ఫిబ్రవరి 16: మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో పి.వి.సింధూ కెరీర్‌లోనే అత్యుత్తమంగా 5వ ర్యాంక్ సాధించింది
  • ఫిబ్రవరి 18: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫి (జాతీయ టీ20 చాంప్) ఈస్ట్ జోన్ గెలుచుకుంది 
  • ఫిబ్రవరి 19: IPLలో పూణె కెప్టెన్సీ నుంచి ధోనిని తొలిగించి స్టీవెన్ స్మిత్‌ను ఎంచుకుంది
  • ఫిబ్రవరి 20: ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ 14.5 కోట్లతో లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పల్కిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు
  • ఫిబ్రవరి 25: మహిళల ప్రపంచ చెస్ చాంప్‌లో ద్రోణవల్లి హారికకు కాంస్యం
  • ఫిబ్రవరి 26: హాకీ ఇండియా లీగ్-2017 ను కళింగ లాన్సర్స్ గెలుచుకుంది
  • ఫిబ్రవరి 27: షూటింగ్ ప్రపంచకప్‌లొ డబుల్ ట్రాప్‌లో అంకుర్ మిత్తల్‌కు రజతం లభించింది
 మార్చి 2017:
  • మార్చి 2: ISSF షూటింగ్ చాంల్‌లో భారత్‌కు 5వ స్థానం లభించింది
  • మార్చి 3: గ్రాండ్‌స్లాం లేకున్నా ప్రపంచ చెస్ టైటిల్ సాధించి చైనా క్రీడాకారిణి తాన్ జాంగ్ రికార్డు.
  • మార్చి 15:ICC చైర్మెన్ పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా
 ఏప్రిల్ 2017:

మే 2017:

జూన్ 2017:

 జూలై 2017:

ఆగస్టు 2017:

సెప్టెంబరు 2017:

అక్టోబరు 2017:

నవంబరు 2017:


డిసెంబరు 2017:



ఇవి కూడా చూడండి: క్రీడా వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 20152016,

Telugu News, తెలుగు వార్తలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక