5, జనవరి 2017, గురువారం

అంతర్జాతీయ వార్తలు 2017 (International News 2017)

అంతర్జాతీయ వార్తలు 2017 (International News 2017)
 
ఇవి కూడా చూడండి:  తెలంగాణ వార్తలు-2017ఆంధ్రప్రదేశ్ వార్తలు-2017,   జాతీయ వార్తలు-2017క్రీడావార్తలు-2017

జనవరి 2017:
 • జనవరి 3: బాగ్దాద్ ఆత్మాహుతి దాడిలో 36+ మరణం.
 • జనవరి 3: ఆంగ్ల నవలా రచయిత, బుకర్ పురస్కార గ్రహీత జాన్ బెర్గెర్ మరణం. 
 • జనవరి 4: ప్రాన్స్ ప్రభుత్వం అవయవ దానాన్ని తప్పనిసరి చేసింది. 
 • జనవరి 6: ఇండో అమెరికన్ బాలిక శ్వాతాప్రభాకరన్ "బెటర్ మేక్ రూం" ప్రాజెక్టుకు ఎంపికైంది.
 • జనవరి 20: అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు.
 • జనవరి 26: ఢిల్లీలో రష్యా రాయబారి అలెగ్జాండర్ కదాకిన్ మరణించారు.
 • జనవరి 26: మెక్సికో సరిహద్దులో గోట నిర్మాణానికి ట్రంప్ ఆదేశించారు. 
 • జనవరి 26: ట్రంప్ ప్రత్యేక సలహాదారుడిగా ఇండో అమెరికన్ ఉత్తం థిల్లన్ నియామకం
 • జనవరి 30: 2016 మిస్ యూనివర్స్ ఇర్స్ మిటనాయిరె (మిస్ ఫ్రాన్స్), తొలి రన్నరప్ రక్వెల్ పిలిసియర్ (మిస్ హైతీ), రెండో రన్నరప్ ఆండ్రియా టోవర్ (మిస్ కొలంబియా) ఎంపికయ్యారు.

 ఫిబ్రవరి 2017:
 • ఫిబ్రవరి 2: అమెరికా విదేశాంగమంత్రిగా రెక్సీ టిల్లెర్సన్ (ఎక్సాన్ మొబైల్ మాజీ సిఈఓ) నియమితులైనారు.
 • ఫిబ్రవరి 7: కాలిఫోర్నియా పరిశోధకులు వాసల్‌జెల్ పేరుతో వీర్యాన్ని అడ్డుకొనే సూదిమందును అభివృద్ధిచేశారు.
 • ఫిబ్రవరి 17: శాస్త్రవేత్తలు జీలాండియా పేరుతో కొత్త ఖండాన్ని కనుగొన్నారు. న్యూజీలాండ్ సమీపంలో ఉన్న ఈ ఖండం 94%  భాగం పసిఫిక్ మహాసముద్రంలో మునిగి ఉంది.  
 • ఫిబ్రవరి 23: ట్రాపిస్ట్-1 తార చుట్టూ 7 గ్రహాలు తిరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు.  
 • ఫిబ్రవరి 26: అమెరికాలో జాతివిచక్షణ కాల్పులలో తెలుగు వ్యక్తి కూచిభొట్ల శ్రీనివాస్ మరణించాడు
 • ఫిబ్రవరి 26: అమెరికాలో డెమొక్రాట్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా టామ్‌పెరెడ్ ఎన్నికయ్యారు
 మార్చి 2017:
 • మార్చి 2: 69మందికి జన్మనిచ్చిన పాలస్తీనా మహిళ మరణం.
 • మార్చి 12: ఇథియోపియా రాజధాని ఆదిస్ అబాబాలో చెత్తకుప్పలు కూలి 46+ మరణం
 • మార్చి 14: బ్రిటన్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు DNA త్రీడి ఆకృతిని సృష్టించారు
 ఏప్రిల్ 2017:

మే 2017:

జూన్ 2017:

జూలై 2017:

ఆగస్టు 2017:

సెప్టెంబరు 2017:

అక్టోబరు 2017:

నవంబరు 2017:

డిసెంబరు 2017:

ఇవి కూడా చూడండి: అంతర్జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 200820092010, 2011, 2012, 2013, 2014, 20152016,

Telugu News, తెలుగు వార్తలు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక