మంచాల రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఊంది. మండలంలోని రంగాపూర్‌లో అబ్జర్వేటరీ ఉంది.
సరిహద్దులు: ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో తూర్పువైపున యాదాద్రి భువనగిరి మరియు నల్గొండ జిల్లాల సరిహద్దులో ఉంది. ఉత్తారాన మరియు వాయువ్యాన ఇబ్రహీంపట్నం మండలం, దక్షిణాన మరియు నైరుతిన యాచారం మండలం, తూర్పున యాదాద్రి భువనగిరి మరియు నల్గొండ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా:2011 లెక్కల ప్రకారం మండల జనాభా 46467. ఇందులో పురుషులు 23881, మహిళలు 22586. అక్షరాస్యుల సంఖ్య 24236. మండలంలోని గ్రామాలు: Agapally, Arutla, Asmatpur, Bandalemoor, Bodakonda @Penikarla Than, Chandkhanguda, Cheeded, Chittapur, Dadpally , Jainammaguda, Japala, Kagazghat, Lingampally, Loyapally, Mallikarjunaguda, Manchal, Manorabad, Nallachervu, Nomula, Rangapur, Sabithnagar, Srimanthuguda, Thallapalliguda, Thippaiguda
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్సైట్లు:
|
Tags:Shabad Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Shabad Mandal information in Telugu, villages in Shabad Mandal: అనంతవరం (Ananthawaram), బొంగిర్పల్లి (Bhongirpalle), బొబ్బిల్గాం (Bobbilgam), చందవవల్లి (Chandenvalle), దామెరపల్లి (Damerlapalle), ఎట్ల ఎర్రవల్లి (Etlaerravaly), హయతాబాద్ (Hayathabad), కాక్లూర్ (Kakloor), కేశవరం (Kesavaram), కొమెరబండ (Komerabanda), మాచన్‌పల్లి (Machanpalle), మద్దూర్ (Maddur), మాన్మర్రి (Manmarri), నాగర్‌కుంట (Nagarkunta), ఓబగుంట (Obagunta), పెద్దావెడ్ (Peddaved), పోలారం (Polaram), పోతుగల్ (Pothugal), రంగాపూర్ (Rangapur), రేగడిదోస్వాడ (Regadidoswada), రుద్రారం (Rudraram), షాబాద్ (Shabad), సోలిపేట్ (Solipet), తాడ్లపల్లి (Tadlapalle), తిర్మలాపూర్ (Tirumalapur)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి