18, నవంబర్ 2017, శనివారం

ఎదిరె చెన్నకేశవులు (Edire Chennakeshavulu)

ఎదిరె చెన్నకేశవులు
జననం15-08-1918
జన్మస్థానంమహబూబ్‌నగర్
రంగంసాహితీవేత్త, జర్నలిస్టు, చేనేత ఉద్యమకారుడు


ఎదిరె చెన్నకేశవులు పాలమూరు జిల్లాకు చెందిన సాహితీవేత్త, జర్నలిస్టు, చేనేత ఉద్యమకారుడు. ఈయన 1918, ఆగష్టు 15 న మహబూబ్‌నగర్ పట్టణంలో జన్మించారు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడే ఆంధ్ర బాల సంఘాన్ని స్థాపించారు. నేత అనే వార పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. సహకార సహజీవనం సంపుటిని ప్రారంభించారు. సహకార సహజీవనం, అదృశ్య హస్తం, పతిత ఈయన ప్రముఖ రచనలు.

విభాగాలు: మహబూబ్‌నగర్ పట్టణం, తెలంగాణ సాహితీవేత్తలు, మహబూబ్‌నగర్ సాహితీవేత్తలు జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక