ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు జూన్ 9, 1947న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలో జన్మించారు. 1983లో తెలుగుదేశం ఫార్టీ ద్వారా రాజకీయాలలో ప్రవేశించి పార్టీలో ప్రముఖ నాయకుడిగా ఎదిగారు. పుత్తూరు, నగరి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రివర్గంలోనూ స్థానం పొందారు. ఫిబ్రవరి 6, 2018న మరణించారు.
రాజకీయ ప్రస్థానం: 1983లో తొలిసారి తెలుగుదేశం ఫార్టీ తరఫున పుత్తూరు శాసనసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1989, 1994లలో కూడా తెదేప్ తరఫున ఇక్కడి నుంచే వరస విజయాలు నమోదుచేశారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి తెదేపా అభ్యర్థి రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి చేతిలో పరాజయం పొందారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 2009లో కొత్తగా ఏర్పడిన నగరి శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినారు. 2014లో పరాజయ పొంది తెదేపా తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఉంటూనే 2018 ఫిబ్రవరిలో మరణించారు. ఇవి కూడా చూడండి
= = = = =
|
1, మార్చి 2018, గురువారం
గాలి ముద్దుకృష్ణమనాయుడు (Gali Muddukrshma Naidu)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి