మోటకొండూరు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016 నాటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు యాదగిరిగుట్ట, ఆలేరు, ఆత్మకూరు (ఎం), గుండాల మండలాలలోని 11 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలంలో బిక్కేరు వాగు ప్రవహిస్తోంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన ఆలేరు మండలం, దక్షిణాన ఆత్మకూరు మరియు వలిగొండ మండలాలు, పశ్చిమాన భువనగిరి మండలం, తూర్పున జనగామ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ammanabolu, Chada, Chamapuru, Chandepally ,Dilavarpuram, Dursaganipally, Ikkurthy, Matoor, Motakondur, Teryala, Varuturu
ప్రముఖ గ్రామాలు
మోటకొండూరు (Motakondur):మండల కేంద్రంలో మహత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల ఉంది. అక్టోబరు 11, 2016న ఈ గ్రామం మండల కేంద్రంగా మారింది. అంతకుక్రితం ఈ గ్రామం యాదగిరిగుట్ట మండలంలో ఉండేది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bommala Ramaram Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి