30, జూన్ 2016, గురువారం

యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri district)

జిల్లా కేంద్రంభువనగిరి
విస్తీర్ణం3063 Sq KM
జనాభా9,43,000
మండలాలు16
యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ లోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా కొత్తగా అవతరించింది. ఈ జిల్లాలో 16 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు (భువనగిరి మరియు చౌటుప్పల్) ఉన్నాయి. జిల్లా పరిపాలన కేంద్రం భువనగిరి. తెలంగాణలోని ప్రముఖమైన అధ్యాత్మికక్షేత్రం యాదాద్రి పేరిట జిల్లాకు నామకరణం చేయబడింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి నల్గొండ జిల్లా లోనివే. భౌగోళికంగా ఈ జిల్లా రాష్ట్రం మధ్యలో ఉంటుంది.

ప్రముఖ ప్రజాకవి సుద్దాల హన్మంతు, సినీపాటల రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ జిల్లాకు చెందినవారు. సిల్క్ చీరలకు పేరుగాంచిన పోచంపల్లి గ్రామం ఈ జిల్లాలో ఉంది. వినోభాభావే చేఅట్టిన భూదానోద్యమం కూడా ఈ జిల్లా పోచంపల్లి నుంచే ప్రారంభమైంది.

సరిహద్దులు:
ఈ జిల్లాకు తూర్పున వరంగల్ జిల్లా, ఆగ్నేయాన సూర్యాపేట జిల్లా, దక్షిణాన నల్గొండ జిల్లా, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాలు, వాయువ్యాన మల్కాజ్‌గిరి, సిద్ధిపేట జిల్లాలు సరిహద్దులుగా ఉంటాయి.

మండలాలు:
ఆలేరు, మోటకొండూరు, రాజాపేట్, మోత్కూర్, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారాం, ఆత్మకూర్ (ఎం), అడ్డగూడూరు, పోచంపల్లి, రామన్నపేట్, వలిగొండ, చౌటుప్పల్, నారాయణపూర్.

ఇవి కూడా చూడండి:

హోం,
విభాగాలు: తెలంగాణ జిల్లాలు, యాదాద్రి జిల్లా,


 = = = = =



Tags: News Districts in telangana, yagadri Dist in Telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక